MyriadStars Network 2016 Logo banner
Featured Services

R&D, Right Tool Identification & Provision, Right Skilling are some of our well-proven services.

*******************************

Careers in Training & Development

-Click here to visit our Durmukha Maargasira Maasa page

-Click here to visit our Myriad Stars Network Shares page link

Click here to go to our Durmukha Maargasira Maasa page

*******************************

Our IT Solutions

ExcelON class

- FirstEdge

- IGURU

- Estein's Tutor

Tracker subclass

- DAK Tracker

- Consultancy Work Tracker

- Agile Song Manager 2013

SmarTEST class

- OnlineTestEngine

- RRB Mockup

- TMI Jobs

- WhoAmI

TAPME-in-TAME class

- School Manager

- Gym Manager

- Talent Acquisition Pipeline Manager for Enterprises

- Talent Alignment Pipeline Manager for Earth

- Juvenile Manager 2013

CRM-in-TAME class

- Requirements Management - Basic

 

 

 

 

Myriad Stars Network Shares page link
Benefits - You can air your Views & discover your Friends faster online !

---------------------------------------------------------------------------------------------------

Blogs 2015


29th April 2015 - చిన్న దేవాలయాల టెక్నాలజీస్ మరియు భక్తుల కొరకు సాంస్కృతిక కార్యక్రమాలు
నేను దేవాలయాల వాతావరణం లో పెరిగి పెద్దై, వారసత్వ పరం గాను, ఇరుగు పొరుగు పరిధి లోను కూడా చిన్న గుడులు మన దైనందిన చర్య లో ఒక భాగం అని నమ్మే మనిషిని. పెద్ద గుడులకి కొన్ని సంవత్సరాలకి ఒక మారు వెళ్ళటం ఆనవాయితీ అయినా చిన్న గుడుల దైనందిన ప్రభావాన్ని ఒక ముఖ్య భాగం గా స్వీకరించాను. ధార్మికత, పురాణాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు కూడా ఇందులో భాగమే. నిజానికి వాటి మూలంగానే గుడులకి ప్రాధాన్యత. అది అక్కడితో ఆగలేదు. నా 'పని ప్రపంచం' లోనుంచి కూడా వీటిని చూస్తున్నాను. వీటి అనుసంధానం నాకు ఎంతో స్ఫూర్తి ని ఇచ్చే విషయం. చూడండి - ప్రతి గుడి లోను సెక్యూరిటీ కెమెరా లు వచ్చేసాయి. ప్రతి గుడి కి చక్కటి మైక్ లు , స్పీకర్ లు వున్న ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టం ఉంటోంది. అలాగే వుత్సవాలల్లోను, పండగల లోను చక్కటి ఉత్సవ శోభ నిచ్చే లైటింగ్ ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రతి గుడి కి ఒక చిన్నదో, పెద్దదో కిచెన్ ఉంటోంది. దాన్లో కుకింగ్ వేర్ ఉంటున్నాయి. అన్నీ వాళ్ళు సమకూర్చుకోగల, ప్రచారం చేసుకోగాలంత వరకే ననుకోండి; ఆలయాలకి గత నాలుగు సంవత్సరాలుగా వచ్చిన ప్రాముఖ్యత నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇంతకు ముందులాగా అది విడిగా అయిపోకుండా, జన జీవనం లో కలిసి పోయేట్టు గా ఎదిగితే చాలా బావుంటుంది. వాటి పునాదికి ఏమీ సమస్య లేకపోయినా, అందులో పని చేస్తున్నవారు కూడా ఈ టెక్నాలజీ యుగం లో పాలు పంచుకోవాలంటే వీటిని సాంస్కృతిక పాట్టశాల లని ఏర్పాటు చేసి వాటి తో అనుసందానిన్చాటమే మంచి మార్గం గా నాకు అనిపిస్తోంది. వీటిలో ఈ కొత్త టెక్నాలజీ ప్రయోగాలు, అవసరం వచ్చినప్పుడు మానవ వనరులని పెంపొందించుకునే అవకాసం కల్పించుకోగలిగే లాగాను, విపత్తుల సమయం లో సీసొనల్ జాబ్స్, సీజనల్ కెరీర్స్ చేసే వారిని తయారు చేసుకోవటం, వాగ్గేయకారుల రచనలని ప్రచారం చేసేట్టు గాను, ఎవరైతే కొత్త రచనలు చేయ గలుగుతున్నారో వారికి ప్రోత్సాహకరం గాను ఉండేట్టు గా చేయాలి అని నా సంకల్పం. మా వారసత్వపు దేవాలయానికి రెండు రధాలు వున్నాయి. 3 రకాల పల్లకీలు వున్నాయి. వాటిని మోసేందుకు వూరేగించేందుకు హంగులు - అంటే కాగడాలు, కాగడాల లో పెట్టె ఇంధన బంతులు, వంది మాగధులు పట్టుకునే బాకులు, రధాన్ని ఒక మలుపు తిప్పేందుకు వీలుగా ఒక సింపుల్ మెషిన్, ఊరేగింపు ఊరంతా తిరిగి వచ్చేప్పుడు వీలుగా ఒక మైక్ సెట్ వున్నాయి. ఇవి ఇప్పటి వి కాదు. కనీసం 50 సంవత్సరాల క్రితం వి. గుడికి స్థలం వుంది కాబట్టి ఇవన్నీ పెట్టుకోవటానికి చోటు వుంది. అలాగే చక్కటి పూల తోట, ఒక ఆవు, దాని దూడ కూడా వున్నాయి. అన్నిటికంటే మించి చక్కటి కోనేరు కనీసం 150 చదరపు అడుగులున్న ప్రశాంతమైన కొలను వుంది. అందులో మధ్యలో ఒక స్థంభం మీద శివుడి బొమ్మని పెట్టారు. ఉత్సవాలప్పుడు త్రిసూల స్నానం అయ్యాక ఎవరు మొట్ట మొదట ఆ శివుడిని చేరుకొని ఆయన మేడలో దండ వేస్తారు అన్న ది అక్కడి యువత కి ఒక పెద్ద ఆట. Click here to view some of our temple photos, ఇలా మనం కూర్చుని ఆలోచిస్తే గుడులలో చక్కటి అవకాశాలని తయారు చేసుకోవచ్చు కదా ! మానవ సృజన కి అంతు ఏముంది. అందులో ఎంతమంది వీలైతే అంతమంది పాల్గోనేట్టు చేయటమే విజ్ఞత.